అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు.
అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.
ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరనలూ-పరిశోధనలూ కాలక్రమంలో తప్పులని తేలుతున్నాయి..విదేశీయుల పరిశోధనలు అన్నీ ఈ కోవకి చెందినవే..ముందు అబ్బో-ఆహా-అధ్హుతం అనిపిస్తాయి,ఆ తరువాత నడ్డి తో పాటు జేబులకీ చిల్లి పెడుతున్నాయి..ప్రోస్త్రాటే కాన్సర్ కి అద్భుతమైన మందు మీ వంటిల్లు లోనే ఉన్నదని తెలుసా..మనకి పొరుగింటి పుల్ల కూర మహా రుచి కదా..ఏ కాన్సర్ లో అయిన ముందు జెనిటికల్ mutaeshans ప్రధమ పాత్ర వహిస్తాయి,ఆ తరువాతే ఏ ఫ్లుఇడ్స్ అయినా..పెరుగు మేధా కట్టే పల్చని,పసుపు ద్రవాన్ని విడిగా తీసి రోజు సేవిస్తే ప్రోస్త్రాట్ కాన్సర్ రానేరాదు..ఆధునిక చికిత్సా పద్ధ్హతులంటే గోటితో పోయేదానికి గొడ్డలి అన్న సామెత గుర్తుకు వస్తుంది నాకైతే..
ReplyDelete