మానవజీవితంలో సెక్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జీవితంలో డబ్బు ఎంత ఉన్నా శృంగారంలో సంతృప్తి లేకపోతే జీవితం ఆనందమయం కాదు. అయితే సెక్స్ గురించి కొన్ని డేంజర్ విషయాలు తాజా సర్వేలో వెల్లడయ్యాయి. ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో తరచూ పాల్గొంటూ ఉండేవారికి ముప్పు తప్పదట.లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పూ ఎక్కువేనని వెల్లడైంది.
జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు పెరుగుతుందట.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ శాస్త్రవేత్తల బృందం జరిపిన సర్వేలో ఈ షాకింగ్ మ్యాటర్ తేలింది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని
No comments:
Post a Comment