నాగాలాండ్‌లో ప్రతి ఏటా కొత్తగా 600 కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2009-2014 మధ్య కాలంలో మొత్తంగా 3338 కేసులు నమోదయ్యాయి. నాగాలాండ్ పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రధాన దర్యాప్తు అధికారి డా.వి.ఖామో ఈ విషయాన్ని తెలిపారు.
వీరిలో 2034మంది పురుషులుండగా 1314మంది మహిళలు వున్నారు. నాగాలాండ్, మణిపూర్‌ల్లో గొంతు కేన్సర్ ఎక్కువగా వుంటోంది. తర్వాత స్థానంలో పొట్ట కేన్సర్ వుందని ఆమె చెప్పారు. అంతర్జాతీయంగా 2.5కోట్ల కేన్సర్ కేసులు నమోదవగా, భారత్ 25లక్షల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

No comments:
Post a Comment