తిన్న వెంటనే శక్తినిచ్చే ఫలం సీతాఫలం. దగ్గు, జలుబు దరిచేరవు. కేన్సర్ కణాలతోనూ పోరాడుతుంది. కండరాలకు బలాన్నిస్తుంది. సీతాఫలం తింటే విటమిన్ సీ పెరిగి, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. లివర్ కేన్సర్, మెదడులో ట్యూమర్స్, బ్రెస్ట్ కేన్సర్ రాకుండా నివారిస్తుంది. సీతాఫలంలో బీ6 విటమిన్ అధికంగా ఉంటుంది.
ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది. సీతాఫలాలు ఎక్కువగా తింటే ఎనీమియాను నివారించవచ్చు, కళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల సౌందర్యానికి సీతాఫలమే మంచి మందు. ఇన్ని రకాల రోగాలను నివారించే సీతాఫలాన్ని వెంటనే తిందామా మరి.
- See more at: http://www.toofandaily.com/custard-apple-good-for-health/#sthash.8te3Ui01.dpuf

‘సీతాఫలం’ ఆరోగ్యానికి హితం
సీతాఫలాల సీజన్ కొనసాగుతోంది
మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీ సీతాఫలంమనకు ఎలాంటి
ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం. తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం
ఒక్కటే . కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు
తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు.
కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్ కేన్సర్, మెదడులో
ట్యూమర్స్, బ్రెస్ట్ కేన్సర్ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ
పండ్లలో బి6 విటమిన్ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ రాకుండా
చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం.
దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం
సీతాఫలాలకుంది.ఐరన్ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి
రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల
కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్
దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి
సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి
ఉంది. మరి ఇంకే ముంది…. ఎంచక్కా సీత ఫలం తిందామా మరి.

కేన్సర్ రావడానికి దురదృష్టమే కారణమట. అమెరికాకు చెందిన
జాన్ హాప్కిన్స్ కిమ్మెల్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు ఈ విషయం చెబుతున్నారు!
చాలా రకాల కణజాలాల్లో కేన్సర్ రావడానికి, వృద్ధికి కారణాలపై వారు పరిశోధన
చేశారు. పెద్దల్లో కేన్సర్ రావడానికి మూడింట రెండు వంతుల కారణం
‘దురదృష్ట’మేనని, మిగతా ఒక వంతు మాత్రమే వాతావరణ, అనువంశిక కారణాలని
తేల్చారు!

సిగరెట్
పొగతోనే కాదు..ఇప్పుడు మరో దానితోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. సిగరెట్
పొగతో క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. అదే కాదు.. ఇళ్లల్లో వెలిగించే
అగరొత్తుల పొగకూడా ఆరోగ్యానికి హానికరమేనట. చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత
కలిగిస్తుందని అగరబత్తీల పొగను పదే పదే పీలిస్తే… కేన్సర్ వస్తుందని
హెచ్చరిస్తున్నారు. ఆ పొగ ఊపిరితిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను
చేరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే
పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
ఇన్నాళ్లుగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలతో కూడిన
ఆహారం తింటే నిండు నూరేళ్ల జీవితానికి మాదీ గ్యారంటీ అని ఆహార పరిశోదనా
నిపుణులు టముకు వాయించేవారు. కానీ ఇప్పుడు తెల్ల కూరగాయలను ఆహారంలోకి
తీసుకుంటే పొట్ట కేన్సర్‌ని అవి మీ దరిదాపుల్లోకి కూడా రానీయవని మరో హామీ
ఇచ్చేస్తున్నారు. ఈ గొప్ప సత్యాన్ని కనుగొన్నది జెజియాంగ్ యూనివర్శిటీకి
చెందిన చైనా శాస్త్రవేత్త.
ఈ కొత్త అధ్యయనం ప్రకారం కాలిఫ్లవర్, ఆలుదుంపలు, ఉల్లిపాయలను తీసుకుంటే
పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని తేలింది. కానీ
బీరు, మత్తుపానీయాలు, ఉప్పు, నిల్వచేసిన ఆహార పదార్థాలను తిన్నట్లయితే
కేన్సర్ వచ్చే అవకాశం మెండుగా ఉందంటూ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి
తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది
మృత్యుముఖంలోకి వెళుతున్నారని కనుగొన్నారు.