కడుపు నొప్పి అనగానే జీర్ణాశయ సంబంధితమైన సాధారణ సమస్యే అనుకుంటాం కానీ, కేన్సర్ లక్షణంగానో, మరే వ్యాధి లక్షణంగానో అనుకోము కదా! అయితే కొన్నిసార్లు ఆ నొప్పి అండాశయంలో వచ్చే కే న్సర్ వల్ల కూడా రావచ్చు. నిజానికి, కేన్సర్ తొలిదశలో ఉన్నప్పుడు ఏ ఒక్క లక్షణమూ కనిపించదు. ఒకవేళ ఏవైనా కనిపించినా అవి ఫలానా వ్యాధి లక్షణాలంటూ గుర్తించలేని విధంగా ఉంటాయి.
ఎందుకంటే చాలా రకాల వ్యాధి లక్షణాలు ఒకేలా ఉంటాయి. మలబద్ధకం, వెన్నునొప్పి వంటి లక్షణాలను ఎవరైనా సాధారణ సమస్యగానే అనుకంటారు తప్ప మరేదో ప్రాణాంతక వ్యాధి లక్షణమని ఎందుకనుకుంటారు. ముందు అలా ఎవరైనా ఇది ఫలానా వ్యాధి లక్షణం అనుకుంటే అది మరో వ్యాధి లక్షణంగా ఆ తర్వాత బయటపడుతుంది.

No comments:
Post a Comment