మొబైల్ వాడకానికి, మెదడు కేన్సర్ ముప్పునకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. బ్రెయిన్ కేన్సర్ బాధితులను సుదీర్ఘకాలంపాటు పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నపుడు వెలువడే రేడియోధార్మికత మెదడు కేన్సర్‌కు కారణమవుతోందని పరిశోధకుల నమ్మకం.
ఇందులోని నిజానిజాలను వెలికితీసేందుకు మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు 20వేల మంది పురుషులు, 14వేల మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. ఈ వలంటీర్లందరూ బ్రెయిన్ కేన్సర్ బాధితులేనని వారు తెలిపారు. బాధితుల అనారోగ్యాన్ని, వారి మొబైల్ వాడకాన్ని 30 ఏళ్లపాటు పరిశీలించిన తర్వాత బ్రెయిన్ కేన్సర్‌ను మొబైల్ మరింత పెంచుతోందనేది అపోహేనని తేలిందన్నారు.

No comments:
Post a Comment