చికెన్ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్ తింటే కేన్సర్ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్ తింటే కేన్సర్ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్ వ్యాధికి కారకమయ్యే ఆర్సనిక్ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది.
ప్రపంచంలో చికెన్ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్ తింటారు. ఆర్సనిక్ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్ మరింత శక్తివంతమవుతుంది. చికెన్‌లో వుండే ఈ ఆర్సనిక్ రసాయనం వల్ల కేన్సర్ వస్తుందని 2006లోనే ఐఎటిపి ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఎఫ్‌డిఎ దీన్ని అంగీకరించలేదు. ఎన్నో ఏళ్ళుగా దీనిపై తర్జనభర్జనలు జరుగుతూవచ్చాయి. చివరకు ఎఫ్‌డిఎ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.

No comments:
Post a Comment