ఉంటుందని అమెరికన్ వైద్య పరిశోధకులు నిర్ధారించారు. మిగిలిన మహిళలతో పోల్చుకుంటే తీయని పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో కేన్సర్ వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందం టున్నారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ వారి కేన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్, ప్రివెన్షన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం తీపి పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో ఈ సమస్య 70శాతం వరకూ సంభవించే అవకాశం ఉందని తేలింది. టైప్-1 ఎండోమెట్రియల్ కేన్సర్‌తోపాటు స్థూలకాయం సమస్య తలెత్తుతాయని, సాధారణ మహిళల్లో కన్నా వీరిలో 50శాతానికి పైగా ఎక్కువ అవకాశం
ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దాదాపు 23వేల మంది నడివయసు ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోయే దశలో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం ఆధారంగా ఈ పరిశీలనలు చేశారు.
No comments:
Post a Comment