పొద్దున లేవగానే కాఫీ తాగనిదే పూటగడవని పరిస్థితి.ఇది చాలామందికి అలవాటుగా మారింది. మరీ వేడివేడి కాఫీ
తాగితే కేన్సర్ ఖాయమంటున్నారు పరిశోధకులు. ఐరాసకు చెందిన అంతర్జాతీయ సంస్థ చేసిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడించింది. కాఫీ వంటి పానీయాలతో అన్నవాహిక కేన్సర్ తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోదకులు తేల్చిచెప్పారు.
65 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను అన్నవాహిక ద్వారా తాగితే కొన్ని రకాల కేన్సర్ లకు దారితీస్తున్నట్టు ఇందులో వెల్లడైంది.
No comments:
Post a Comment