ఊపిరితిత్తులు ఉంటేనే ఊపిరి ఉంటుంది. ఊపిరి ఉంటేనే ఉనికిలో ఉన్నట్లు లెక్క. జీవించే ప్రతి మనిషికి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి ఉదరభాగంలో ఉంటాయి. ఊపిరితిత్తుల కేన్సర్ రెండు రకాలు. సంక్రమించిన కణజాలం రకంపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మకణ కేన్సర్, సూక్ష్మేతర కణ కేన్సర్. ఊపిరితిత్తుల కేన్సర్ లో నాలుగో వంతు సూక్ష్మ కణ కేన్సరే. దీన్నే ఓటు కణ కేన్సరని కూడా వ్యవహరిస్తారు.
సూక్ష్మేతర కణ కేన్సర్ మూడు రకాలు. అవి స్క్వామస్ కేన్సర్, అడినో కేన్సర్ మరియు అసూక్ష్మకణ కేన్సర్. ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చిన రోగికి శ్వాస ఆడదు. బరువు తగ్గుతారు. జ్వరం వస్తుంది. ఛాతిలో నొప్పి ఉంటుంది. ఆకలి కాదు. దగ్గు, తెమడలో రక్తం కారడం వంటి లక్షణాలుంటాయి. సిటీస్కాన్, ఎక్స్ రే ద్వారా రోగ నిర్థారణ చేయొచ్చు. ఆపరేషన్, రేడియేషన్ ఔషధ చికిత్స ఏది చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతారు.

No comments:
Post a Comment