ఐదేళ్లలోపు చిన్నారులలో
కంటి కేన్సర్ బాధితులను స్మార్ట్‌ఫోన్ కెమెరాతో గుర్తించవచ్చని కేన్సర్
నిపుణులు చెబుతున్నారు. రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించే ఐ
కేన్సర్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫ్లాష్ ద్వారా పసిగట్టవచ్చని
చైల్డ్‌హుడ్ ఐ కేన్సర్ సెంటర్ పరిశోధకులు పేర్కొన్నారు. రెటీనాపై పడిన
ఫ్లాష్ వల్ల కనుగుడ్డు తెల్లగా కనిపిస్తుందని, దీన్ని ఫొటోలో స్పష్టంగా
గుర్తించవచ్చన్నారు.
కంటి లోపల పెరిగే ఆర్‌బీ కేన్సర్ కణితి చూపుతో పాటు ప్రాణాలనూ హరిస్తుంది. అయితే దీన్ని తొలిదశలో గుర్తించడం కష్టమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ కెమెరా సాయంతో ఆర్‌బీని ప్రారంభ దశలో గుర్తించగలిగితే ఆ చిన్నారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

No comments:
Post a Comment