తక్కువ కార్బొహైడ్రేట్లు, మోస్తరు ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కేన్సర్ ఔషధాల సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
ఈ ఆహార పదార్థాలు ఔషధాలకు కేన్సర్ కణితులను చంపే శక్తిని అందిస్తాయని అమెరికాలోని వైల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సులిన్ స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు ఈ కెటోజెనిక్ ఆహారం ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.
good info.
ReplyDelete