మారుతున్న జీవనశైలి, పెరగుతోన్న పని ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మోడ్రన్ లైఫ్ స్టయిల్ కారణంగా ఒబేసిటీతోపాటు డయాబెటీస్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు పెరుగుతోంది. ఇక కేన్సర్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడే మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రొమ్ము కేన్సర్ మరణాలకు ప్రధాన కారణం అవగాహన లేమి అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
బ్రెస్ట్ కేన్సర్‌ను ముందుగానే పసిగడితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలకు మాత్రమే రొమ్ము కేన్సర్ ముందస్తు లక్షణాల గురించి అవగాహన ఉంది. జీవనశైలిలో మార్పుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కొందరికి మాత్రమే తెలుసు. చాలా మంది రోజూ ఎక్సర్‌సైజ్ చేయడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ చెమట చిందించడం వల్ల ఒంట్లోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోతాయి. ఇంటి పనులు, సైక్లింగ్, వాకింగ్ వల్ల బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.

dear sir very good blog and good health information
ReplyDeleteLatest Telugu Cinema News